Tollywood Highest Grossed Movies From 2006 - 2019 | Filmibeat Telugu

2019-09-17 1

Tollywood Movies Highest Grossing Collections By Year from 206 to 2019.
#pokiri
#yamadonga
#jalsa
#Magadheera
#Simha
#dookudu
#gabbarsingh
#atharintikidaredhi
#racegurram
#baahubali
#rangasthalam
#saahocolections
#prabhas
#jrntr
#maheshbabu
#pawankalyan
#alluarjun

కాలం వేగాన్ని అందుకుంటున్న ప్రతి ఏడాది ఎదో ఒక తెలుగు సినిమా కొత్త రికార్డులు క్రియేట్ . 2006లో పోకిరి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇక మొన్న విడుదలైన సాహో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను అందుకుంది. 2006 నుంచి 2019 వరకు ప్రతి ఏడాది అత్యధిక షేర్స్ అందించిన సినిమాలు ఇవే.